కురాన్ - 41:35 సూరా సూరా హామీమ్ సజ్దా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمَا يُلَقَّىٰهَآ إِلَّا ٱلَّذِينَ صَبَرُواْ وَمَا يُلَقَّىٰهَآ إِلَّا ذُو حَظٍّ عَظِيمٖ

మరియు ఇది కేవలం సహనశీలురకు తప్ప ఇతరులకు లభించదు. మరియు ఇది [1] గొప్ప అదృష్టవంతులకు తప్ప ఇతరులకు లభించదు.

సూరా సూరా హామీమ్ సజ్దా ఆయత 35 తఫ్సీర్


[1] అంటే స్వర్గనివాసం.

సూరా హామీమ్ సజ్దా అన్ని ఆయతలు

Sign up for Newsletter