Quran Quote  :  Allah certainly does not love those who are steeped in arrogance. - 16:23

కురాన్ - 40:18 సూరా సూరా ఘాఫిర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَأَنذِرۡهُمۡ يَوۡمَ ٱلۡأٓزِفَةِ إِذِ ٱلۡقُلُوبُ لَدَى ٱلۡحَنَاجِرِ كَٰظِمِينَۚ مَا لِلظَّـٰلِمِينَ مِنۡ حَمِيمٖ وَلَا شَفِيعٖ يُطَاعُ

మరియు (ఓ ముహమ్మద్!) సమీపంలో రానున్న దినాన్ని గురించి వారిని హెచ్చరించు. అప్పుడు గుండెలు గొంతుల వరకు వచ్చి అడ్డుకొని, ఊపిరి ఆడకుండా చేస్తాయి. (ఆ రోజు) దుర్మార్గులకు, ఆప్తమిత్రుడు గానీ, మాట చెల్లునట్టి సిఫారసు చేసేవాడు గానీ,[1] ఎవ్వడూ ఉండడు.

సూరా సూరా ఘాఫిర్ ఆయత 18 తఫ్సీర్


[1] సిఫారసుకు చూడండి, 10:3.

సూరా ఘాఫిర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter