Quran Quote  :  The Messiah, Jesus, son of Mary, was only a Messenger of Allah - 4:171

కురాన్ - 40:62 సూరా సూరా ఘాఫిర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمۡ خَٰلِقُ كُلِّ شَيۡءٖ لَّآ إِلَٰهَ إِلَّا هُوَۖ فَأَنَّىٰ تُؤۡفَكُونَ

ఆయనే అల్లాహ్, మీ ప్రభువు! ప్రతి దానిని సృష్టించినవాడు. ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! అయితే మీరు ఎందుకు మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)? [1]

సూరా సూరా ఘాఫిర్ ఆయత 62 తఫ్సీర్


[1] చూడండి, 5:75, చివరి వాక్యం.

సూరా ఘాఫిర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter