Quran Quote  :  Those who accuse honourable women (of unchastity) but do not produce four witnesses, flog them with eighty lashes, - 24:4

కురాన్ - 40:63 సూరా సూరా ఘాఫిర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

كَذَٰلِكَ يُؤۡفَكُ ٱلَّذِينَ كَانُواْ بِـَٔايَٰتِ ٱللَّهِ يَجۡحَدُونَ

ఇదే విధంగా, అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) తిరస్కరించే వారందరూ మోసగింపబడుతూ ఉంటారు.

సూరా ఘాఫిర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter