కురాన్ - 11:119 సూరా సూరా హూద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِلَّا مَن رَّحِمَ رَبُّكَۚ وَلِذَٰلِكَ خَلَقَهُمۡۗ وَتَمَّتۡ كَلِمَةُ رَبِّكَ لَأَمۡلَأَنَّ جَهَنَّمَ مِنَ ٱلۡجِنَّةِ وَٱلنَّاسِ أَجۡمَعِينَ

నీ ప్రభువు కరుణించినవాడు తప్ప![1] మరియు దాని కొరకే ఆయన వారిని సృష్టించాడు.[2] మరియు నీ ప్రభువు: "నేను జిన్నాతులు మరియు మానవులు అందరితో నరకాన్ని నింపుతాను!" అని అన్నమాట నెరవేరుతుంది.[3]

సూరా సూరా హూద్ ఆయత 119 తఫ్సీర్


[1] చూడండి, 7:172. [2] చూడండి, 2:30-34. [3] చూడండి, 7:18, 32:13.

సూరా హూద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter