కురాన్ - 11:64 సూరా సూరా హూద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَيَٰقَوۡمِ هَٰذِهِۦ نَاقَةُ ٱللَّهِ لَكُمۡ ءَايَةٗۖ فَذَرُوهَا تَأۡكُلۡ فِيٓ أَرۡضِ ٱللَّهِۖ وَلَا تَمَسُّوهَا بِسُوٓءٖ فَيَأۡخُذَكُمۡ عَذَابٞ قَرِيبٞ

"మరియు నా జాతి ప్రజలారా! అల్లాహ్ యొక్క ఈ ఆడ ఒంటె మీ కొరకు ఒక అద్భుత సూచన! కావున దీనిని అల్లాహ్ భూమిలో స్వేచ్ఛగా మేయటానికి వదలి పెట్టండి. దానికి ఎలాంటి కీడు కలిగించకండి, లేదా త్వరలోనే మిమ్మల్ని శిక్ష పట్టుకోగలదు."[1]

సూరా సూరా హూద్ ఆయత 64 తఫ్సీర్


[1] స'మూద్ జాతి ప్రజలు తమ ప్రవక్త 'సాలిహ్' ('అ.స.)తో : "నీవు దైవప్రవక్తవే అయితే మాకొక అద్భుత సూచనగా ఈ బండరాయి నుండి ఒక ఆడ ఒంటెను తీసుకురా?" అని గట్టిగా పట్టుపట్టి అడుగ్గా వచ్చిన ఆడఒంటె అది.

సూరా హూద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter