కురాన్ - 11:95 సూరా సూరా హూద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

كَأَن لَّمۡ يَغۡنَوۡاْ فِيهَآۗ أَلَا بُعۡدٗا لِّمَدۡيَنَ كَمَا بَعِدَتۡ ثَمُودُ

వారక్కడ ఎన్నడూ నివసించనే లేదన్నట్లుగా! ఈ విధంగా సమూద్ జాతివారు లేకుండా పోయినట్లు, మద్ యన్ జాతివారు కూడా లేకుండా (నశించి) పోయారు![1]

సూరా సూరా హూద్ ఆయత 95 తఫ్సీర్


[1] అల్లాహుతా'ఆలా అనుగ్రహానికి దూరమై పోయారు.

సూరా హూద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter