కురాన్ - 31:19 సూరా సూరా లూక్మాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَٱقۡصِدۡ فِي مَشۡيِكَ وَٱغۡضُضۡ مِن صَوۡتِكَۚ إِنَّ أَنكَرَ ٱلۡأَصۡوَٰتِ لَصَوۡتُ ٱلۡحَمِيرِ

"మరియు నీ నడకలలో నమ్రత పాటించు.[1] మరియు నీ స్వరాన్ని తగ్గించు. నిశ్చయంగా, స్వరాలలో అన్నిటికంటే కరకైన (వినసొంపుకానిది) గాడిద స్వరమే!"

సూరా సూరా లూక్మాన్ ఆయత 19 తఫ్సీర్


[1] చూడండి, 25:63.

సూరా లూక్మాన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter