Quran Quote  :  The true believers are those who, when Allah's name is mentioned, their hearts quake - 8:2

కురాన్ - 31:4 సూరా సూరా లూక్మాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱلَّذِينَ يُقِيمُونَ ٱلصَّلَوٰةَ وَيُؤۡتُونَ ٱلزَّكَوٰةَ وَهُم بِٱلۡأٓخِرَةِ هُمۡ يُوقِنُونَ

(వారికే) ఎవరైతే నమాజ్ ను స్థాపించి విధిదానం (జకాత్) ఇస్తారో[1] మరియు పరలోక జీవితం మీద దృఢమైన నమ్మకం కలిగి ఉంటారో;

సూరా సూరా లూక్మాన్ ఆయత 4 తఫ్సీర్


[1] చూడండి, 2:2-4.

సూరా లూక్మాన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter