Quran Quote  :  We have explained things for people in this Qur'an in diverse ways to make them understand the Message, yet most people obstinately persist in unbelief. - 17:89

కురాన్ - 47:31 సూరా సూరా మహమ్మద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَلَنَبۡلُوَنَّكُمۡ حَتَّىٰ نَعۡلَمَ ٱلۡمُجَٰهِدِينَ مِنكُمۡ وَٱلصَّـٰبِرِينَ وَنَبۡلُوَاْ أَخۡبَارَكُمۡ

మరియు నిశ్చయంగా, మీలో ధర్మయుద్ధం చేసేవారెవరో మరియు సహనం వహించేవారెవరో! చూచే వరకు మేము మిమ్మల్ని తప్పక పరీక్షిస్తాము.[1] మరియు మేము మీ ప్రతిజ్ఞావచనాలను కూడా పరీక్షిస్తాము.

సూరా సూరా మహమ్మద్ ఆయత 31 తఫ్సీర్


[1] చూడండి, 3:140.

సూరా మహమ్మద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter