Quran Quote  :  and Allah does not guide those who are ungrateful to Allah for His favours. - 16:107

కురాన్ - 47:7 సూరా సూరా మహమ్మద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِن تَنصُرُواْ ٱللَّهَ يَنصُرۡكُمۡ وَيُثَبِّتۡ أَقۡدَامَكُمۡ

ఓ విశ్వాసులారా! ఒకవేళ మీరు అల్లాహ్ కు (ఆయన మార్గంలో) సహాయపడితే, ఆయన మీకు సహాయం చేస్తాడు మరియు మీ పాదాలను స్థిరపరుస్తాడు.[1]

సూరా సూరా మహమ్మద్ ఆయత 7 తఫ్సీర్


[1] చూడండి, 22:40.

సూరా మహమ్మద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter