కురాన్ - 71:13 సూరా సూరా నూహ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

مَّا لَكُمۡ لَا تَرۡجُونَ لِلَّهِ وَقَارٗا

మీకేమయింది? మీరు అల్లాహ్ మహత్త్వమును ఎందుకు ఆదరించరు[1]?

సూరా సూరా నూహ్ ఆయత 13 తఫ్సీర్


[1] వఖారున్: అంటే మహత్త్వం, ప్రభావం, ప్రతాపం, ఘనత రజా: అంటే లక్ష్యపెట్టు, ఆదరించు, భయపడు.

సూరా నూహ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter