కురాన్ - 71:17 సూరా సూరా నూహ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَٱللَّهُ أَنۢبَتَكُم مِّنَ ٱلۡأَرۡضِ نَبَاتٗا

మరియు అల్లాహ్ యే మిమ్మల్ని భూమి (మట్టి) నుండి[1] ఉత్పత్తి చేశాడు!

సూరా సూరా నూహ్ ఆయత 17 తఫ్సీర్


[1] అంటే భూమిలో మూల పదార్థాల నుండి.

సూరా నూహ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter