కురాన్ - 71:22 సూరా సూరా నూహ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمَكَرُواْ مَكۡرٗا كُبَّارٗا

మరియు వారు పెద్ద కుట్ర పన్నారు[1].

సూరా సూరా నూహ్ ఆయత 22 తఫ్సీర్


[1] నూ'హ్ ('అ.స.) ను చంపటానికి కుట్ర పన్నారని కొందరి అభిప్రాయం.

సూరా నూహ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter