Quran Quote  :  We provide you to drink out of that which is in their bellies between the faces and the blood - pure milk - - 16:66

కురాన్ - 50:1 సూరా సూరా కాఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

قٓۚ وَٱلۡقُرۡءَانِ ٱلۡمَجِيدِ

ఖాఫ్[1], మరియు దివ్యమైన[2] ఈ ఖుర్ఆన్ సాక్షిగా!

సూరా సూరా కాఫ్ ఆయత 1 తఫ్సీర్


[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి. [2] అల్ మజీదు: ఖుర్ఆన్ ను సంబోధించిన సందర్భానికి చూడండి, 85:21. Glorious, Noble, దివ్యమైన, ఉత్కృష్టమైన. అల్లాహు'తాలాను సంబోధించిన సందర్భానికి చూడండి, 11:73, 85:15. మహత్వపూర్ణుడు

సూరా కాఫ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter