Quran Quote  :  Those whom they call upon beside Allah have created nothing; rather, they themselves were created; - 16:20

కురాన్ - 50:10 సూరా సూరా కాఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَٱلنَّخۡلَ بَاسِقَٰتٖ لَّهَا طَلۡعٞ نَّضِيدٞ

మరియు ఎత్తయిన ఖర్జూరపు చెట్లను పెంచి, వాటికి వరుసలలో పండ్ల గుత్తులను (పుట్టించాము);[1]

సూరా సూరా కాఫ్ ఆయత 10 తఫ్సీర్


[1] బాసిఖాతిన్: 'తివాలన్ షాహిఖాతిన్, ఎత్తైన. 'తల్'ఉన్: క్రొత్తగా పుట్టిన ఖర్జూరపు ఫలాలు, న'దీదున్: గుత్తులు.

సూరా కాఫ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter