Quran Quote  :  And had I knowledge of the unseen, I should have amassed all kinds of good, and no evil would have ever touched me. - 7:188

కురాన్ - 50:11 సూరా సూరా కాఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

رِّزۡقٗا لِّلۡعِبَادِۖ وَأَحۡيَيۡنَا بِهِۦ بَلۡدَةٗ مَّيۡتٗاۚ كَذَٰلِكَ ٱلۡخُرُوجُ

మా దాసులకు జీవనోపాధిగా మరియు దానితో (ఆ నీటితో) చచ్చిన భూమికి ప్రాణం పోశాము. ఇదే విధంగా (చచ్చిన వారిని) కూడా లేపుతాము.

సూరా కాఫ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter