కురాన్ - 50:15 సూరా సూరా కాఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

أَفَعَيِينَا بِٱلۡخَلۡقِ ٱلۡأَوَّلِۚ بَلۡ هُمۡ فِي لَبۡسٖ مِّنۡ خَلۡقٖ جَدِيدٖ

ఏమిటి? మేము మొదటి సృష్టితోనే అలసిపోయామా? అలా కాదు, అసలు వారు కొత్త సృష్టి (పునరుత్థానమును) గురించి సందేహంలో పడి ఉన్నారు.[1]

సూరా సూరా కాఫ్ ఆయత 15 తఫ్సీర్


[1] చూడండి, 30:27 మరియు 36:78-79.

సూరా కాఫ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter