Quran Quote  :  Allah provides sustenance to whom He wills beyond all reckoning.' - 3:37

కురాన్ - 50:2 సూరా సూరా కాఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

بَلۡ عَجِبُوٓاْ أَن جَآءَهُم مُّنذِرٞ مِّنۡهُمۡ فَقَالَ ٱلۡكَٰفِرُونَ هَٰذَا شَيۡءٌ عَجِيبٌ

అలా కాదు! హెచ్చరిక చేసేవాడు, వారి వద్దకు వారిలో నుంచే వచ్చాడనే విషయం వారికి ఆశ్చర్యం కలిగించింది, కావున సత్యతిరస్కారులు ఇలా అన్నారు[1]: "ఇది ఆశ్చర్యకరమైన విషయం!

సూరా సూరా కాఫ్ ఆయత 2 తఫ్సీర్


[1] చూడండి, 25:7, 20.

సూరా కాఫ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter