Quran Quote  :  Does man not see that We created him of a sperm drop, and lo! he is flagrantly contentious? - 36:76

కురాన్ - 50:27 సూరా సూరా కాఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

۞قَالَ قَرِينُهُۥ رَبَّنَا مَآ أَطۡغَيۡتُهُۥ وَلَٰكِن كَانَ فِي ضَلَٰلِۭ بَعِيدٖ

అతని స్నేహితుడు (ఖరీనున్) ఇలా అంటాడు:[1] "ఓ మా ప్రభూ! నేను ఇతని తలబిరుసుతనాన్ని ప్రోత్సహించలేదు, కాని ఇతడే స్వయంగా, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళి పోయాడు."

సూరా సూరా కాఫ్ ఆయత 27 తఫ్సీర్


[1] చూడండి, 14:22.

సూరా కాఫ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter