Quran Quote  :  (O Prophet), you did not recite any Book before, nor did you write it down with your hand - 29:48

కురాన్ - 50:28 సూరా సూరా కాఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

قَالَ لَا تَخۡتَصِمُواْ لَدَيَّ وَقَدۡ قَدَّمۡتُ إِلَيۡكُم بِٱلۡوَعِيدِ

ఆయన (అల్లాహ్) ఇలా అంటాడు: "మీరు నా దగ్గర వాదులాడకండి మరియు వాస్తవానికి నేను ముందుగానే మీ వద్దకు హెచ్చరికను పంపి ఉన్నాను."

సూరా కాఫ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter