కురాన్ - 38:13 సూరా సూరా సాద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَثَمُودُ وَقَوۡمُ لُوطٖ وَأَصۡحَٰبُ لۡـَٔيۡكَةِۚ أُوْلَـٰٓئِكَ ٱلۡأَحۡزَابُ

మరియు సమూద్ మరియు లూత్ జాతుల వారు మరియు అయ్ కహ్ (మద్ యన్)[1] వాసులు అందరూ ఇలాంటి వర్గాలకు చెందినవారే.

సూరా సూరా సాద్ ఆయత 13 తఫ్సీర్


[1] అయ్ కహ్ వాసుల గాథ కొరకు చూడండి, 26:176.

సూరా సాద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter