కురాన్ - 38:16 సూరా సూరా సాద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَقَالُواْ رَبَّنَا عَجِّل لَّنَا قِطَّنَا قَبۡلَ يَوۡمِ ٱلۡحِسَابِ

మరియు వారు: "ఓ మా ప్రభూ! లెక్క దినానికి ముందే మా భాగం మాకు తొందరగా ఇచ్చి వెయ్యి." [1] అని అంటారు.

సూరా సూరా సాద్ ఆయత 16 తఫ్సీర్


[1] అంటే వారు పునరుత్థాన దినం గురించి పరిహాసం చేస్తూ: 'ఆ దినం రాకముందే మా భాగపు శిక్ష మాకు ఇవ్వు' అని అంటున్నారు. చూడండి, 8:32.

సూరా సాద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter