కురాన్ - 38:21 సూరా సూరా సాద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

۞وَهَلۡ أَتَىٰكَ نَبَؤُاْ ٱلۡخَصۡمِ إِذۡ تَسَوَّرُواْ ٱلۡمِحۡرَابَ

మరియు తగవులాడుకొని వచ్చిన ఆ ఇద్దరి వార్త నీకు చేరిందా?[1] వారు గోడ ఎక్కి అతని ప్రార్థనా గదిలోకి వచ్చారు.

సూరా సూరా సాద్ ఆయత 21 తఫ్సీర్


[1] చాలామంది వ్యాఖ్యాతల ప్రకారం ఆ ఇద్దరు ప్రత్యర్థులు దైవదూతలు.

సూరా సాద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter