కురాన్ - 38:28 సూరా సూరా సాద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

أَمۡ نَجۡعَلُ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّـٰلِحَٰتِ كَٱلۡمُفۡسِدِينَ فِي ٱلۡأَرۡضِ أَمۡ نَجۡعَلُ ٱلۡمُتَّقِينَ كَٱلۡفُجَّارِ

ఏమీ? మేము విశ్వసించి, సత్కార్యాలు చేసేవారిని భూమిలో కల్లోలం రేకెత్తించే వారితో సమానులుగా చేస్తామా? లేక మేము దైవభీతి గలవారిని దుష్టులతో సమానులుగా చేస్తామా?[1]

సూరా సూరా సాద్ ఆయత 28 తఫ్సీర్


[1] ఇహ లోకంలో కొందరు దుర్మార్గులు ఎన్నో సుఖసంతోషాలను అనుభవిస్తూ ఉండవచ్చు మరియు దైవభీతి గల సద్పురుషులు ఆర్థిక మరియు భౌతిక కష్టాలకు గురి కావచ్చు. దీని అర్థం మేమిటంటే అల్లాహ్ (సు.తా.) దగ్గర ప్రతి దాని లెక్క ది కాబట్టి రాబోయే శాశ్వతమైన పరలోక జీవితంలో ప్రతి వానికి తన కర్మలకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. ఎవవ్రికీ ఎలాంటి అన్యాయం జరుగదు. అల్లాహ్ (సు.తా.) ప్రతి దానికి ఒక గడువు నియమించి ఉన్నాడు.

సూరా సాద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter