కురాన్ - 38:39 సూరా సూరా సాద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

هَٰذَا عَطَآؤُنَا فَٱمۡنُنۡ أَوۡ أَمۡسِكۡ بِغَيۡرِ حِسَابٖ

(అల్లాహ్ అతనితో అన్నాడు): "ఇది నీకు మా కానుక, కావున నీవు దీనిని (ఇతరులకు) ఇచ్చినా, లేక నీవే ఉంచుకున్నా, నీతో ఎలాంటి లెక్క తీసుకోబడదు."[1]

సూరా సూరా సాద్ ఆయత 39 తఫ్సీర్


[1] సులైమాన్ ('అ.స.) ప్రార్థన ప్రకారం అతనికి ఒక గొప్ప రాజ్యధికారం మరియు అతని సంపత్తుల నుండి తన ఇష్టం వచ్చిన వారికి ఇవ్వవచ్చని అనుమతి కూడా ఇవ్వబడింది.

సూరా సాద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter