కురాన్ - 38:65 సూరా సూరా సాద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

قُلۡ إِنَّمَآ أَنَا۠ مُنذِرٞۖ وَمَا مِنۡ إِلَٰهٍ إِلَّا ٱللَّهُ ٱلۡوَٰحِدُ ٱلۡقَهَّارُ

(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "వాస్తవానికి నేను హెచ్చరించేవాడను మాత్రమే! అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! ఆయన అద్వితీయుడు తన సృష్టి మీద సంపూర్ణ అధికారం గలవాడు."[1]

సూరా సూరా సాద్ ఆయత 65 తఫ్సీర్


[1] అల్-వాహిద్-అల్-ఖహ్హార్ : అద్వితీయుడు-ప్రబలుడు, చూడండి, 6:18. వ్యాఖ్యానం 1

సూరా సాద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter