కురాన్ - 38:71 సూరా సూరా సాద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِذۡ قَالَ رَبُّكَ لِلۡمَلَـٰٓئِكَةِ إِنِّي خَٰلِقُۢ بَشَرٗا مِّن طِينٖ

నీ ప్రభువు దేవదూతలతో ఇలా అన్న మాటను (జ్ఞాపకం చేసుకో): "నేను మట్టితో ఒక మనిషిని సృష్టించబోతున్నాను.[1]

సూరా సూరా సాద్ ఆయత 71 తఫ్సీర్


[1] బషరున్: అంటే ప్రదర్శన, ఇతరులకు కనిపించగలది.

సూరా సాద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter