కురాన్ - 38:73 సూరా సూరా సాద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَسَجَدَ ٱلۡمَلَـٰٓئِكَةُ كُلُّهُمۡ أَجۡمَعُونَ

అప్పుడు దేవదూతలందరూ కలసి అతనికి సజ్దా చేశారు.[1]

సూరా సూరా సాద్ ఆయత 73 తఫ్సీర్


[1] దైవదూతలందరూ కలసి ఒకే సారి సజ్దా చేశారు.

సూరా సాద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter