కురాన్ - 38:8 సూరా సూరా సాద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

أَءُنزِلَ عَلَيۡهِ ٱلذِّكۡرُ مِنۢ بَيۡنِنَاۚ بَلۡ هُمۡ فِي شَكّٖ مِّن ذِكۡرِيۚ بَل لَّمَّا يَذُوقُواْ عَذَابِ

"ఏమీ? మా అందరిలోనూ, కేవలం ఇతనిపైననే, ఈ హితబోధ అవతరింప జేయబడిందా?[1] వాస్తవానికి వారు నా హితబోధను గురించి సంశయంలో పడి వున్నారు.[2] అలా కాదు, వారు ఇంకా (నా) శిక్షను రుచి చూడలేదు!

సూరా సూరా సాద్ ఆయత 8 తఫ్సీర్


[1] చూడండి, 43:31-32. [2] వారు సంశయంలో పడింది ము'హమ్మద్ ('స'అస) అసత్యవాది అని కాదు. అతను బోధించే ధర్మం వారి దైవాలను వదలి, అగోచరుడైన ఏకైక దైవ అల్లాహ్ (సు.తా.)ను ఆరాధించమని చెప్పడం.

సూరా సాద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter