కురాన్ - 38:9 సూరా సూరా సాద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

أَمۡ عِندَهُمۡ خَزَآئِنُ رَحۡمَةِ رَبِّكَ ٱلۡعَزِيزِ ٱلۡوَهَّابِ

లేక వారి దగ్గర సర్వశక్తుడు, సర్వప్రదుడు [1] అయిన నీ ప్రభువు యొక్క కారుణ్య నిధులు ఉన్నాయా?

సూరా సూరా సాద్ ఆయత 9 తఫ్సీర్


[1] అల్-వహ్హాబ్: Bestower. సర్వప్రదుడు, సర్వవర ప్రదాత, పరమదాత. చూడండి, 3:8.

సూరా సాద్ అన్ని ఆయతలు

Sign up for Newsletter