వారిలో మరొకడు అన్నాడు: "యూసుఫ్ ను చంపకండి. మీరు (ఏదైనా) చేయాలనే అనుకుంటే! అతనిని ఒక లోతైన బావిలో పడవేయండి,[1] ఎవరైనా బాటసారులు అతనిని తీసుకొని పోవచ్చు!"
సూరా సూరా యూసుఫ్ ఆయత 10 తఫ్సీర్
[1] అల్-జుబ్బు: అంటే ఒక లోతైన బావి. దాని చుట్టు గోడ ఉండదు. మరియు నీళ్ళు కూడా చాలా లోతుగా ఉండవు.
సూరా సూరా యూసుఫ్ ఆయత 10 తఫ్సీర్