ఆ రోజు అందరూ పిలిచేవానిని వెంబడిస్తారు, అతని నుండి తొలగిపోరు.[1] అనంత కరణామయుని ముందు వారి కంఠస్వరాలన్నీ అణిగిపోయి ఉంటాయి, కావున నీవు గొణుగులు తప్ప మరేమీ వినలేవు.
సూరా సూరా తాహా ఆయత 108 తఫ్సీర్
[1] ఆ పిలిచే వాని నుండి తప్పించుకొని అటూ ఇటూ పోకుండా అతని వెంటబడే పోతారు.
సూరా సూరా తాహా ఆయత 108 తఫ్సీర్