కురాన్ - 20:11 సూరా సూరా తాహా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَلَمَّآ أَتَىٰهَا نُودِيَ يَٰمُوسَىٰٓ

అతను దాని దగ్గరకు చేరినప్పుడు ఇలా పిలువబడ్డాడు:[1] "ఓ మూసా!

సూరా సూరా తాహా ఆయత 11 తఫ్సీర్


[1] మూసా ('అ.స.) అక్కడికి చేరుకున్న తరువాత ఒక వృక్షం వెలుగుతో నిండి ఉంటుంది. దాని నుండి ఈ విధంగా పిలువబడతారు. చూడండి, 28:30.

Sign up for Newsletter