కురాన్ - 20:20 సూరా సూరా తాహా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَأَلۡقَىٰهَا فَإِذَا هِيَ حَيَّةٞ تَسۡعَىٰ

అప్పుడు అతను దానిని పడవేశాడు. వెంటనే అది పాముగా[1] మారిపోయి చురుకుగా చలించసాగింది.

సూరా సూరా తాహా ఆయత 20 తఫ్సీర్


[1] ఇక్కడ (20:20లో) 'హయ్యతున్ అని, 27:10, 28:31లలో జాన్నున్ అని, 7:107లో సు''అబానున్ అని ఉంది. సందర్భాన్ని బట్టి దానిని మార్చబడింది.

Sign up for Newsletter