కురాన్ - 20:24 సూరా సూరా తాహా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱذۡهَبۡ إِلَىٰ فِرۡعَوۡنَ إِنَّهُۥ طَغَىٰ

నీవు ఫిర్ఔన్ వద్దకు పో! నిశ్చయంగా అతడు మితిమీరి పోయాడు."[1]

సూరా సూరా తాహా ఆయత 24 తఫ్సీర్


[1] ఫిర్'ఔన్ తనను తాను ఆరాధ్యదైవంగా చేసుకున్నాడు. చూడండి, 28:38 మరియు 79:24, 'నేనే మీ ప్రభువును' అని అనేవాడు.

Sign up for Newsletter