కురాన్ - 20:29 సూరా సూరా తాహా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَٱجۡعَل لِّي وَزِيرٗا مِّنۡ أَهۡلِي

మరియు నా కొరకు నా కుటుంబం నుండి ఒక సహాయకుణ్ణి నియమించు.[1]

సూరా సూరా తాహా ఆయత 29 తఫ్సీర్


[1] వ'జీరున్: భారం మోసేవాడు, మంత్రి, రాజు యొక్క రాజకీయ భారాన్ని పంచుకునేవాడు.

Sign up for Newsletter