Quran Quote  :  And Allah (Whom he has held for support) is All-Hearing, All-Knowing. - 2:256

కురాన్ - 20:6 సూరా సూరా తాహా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

لَهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَا وَمَا تَحۡتَ ٱلثَّرَىٰ

ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ మరియు ఆ రెండింటి మధ్యనూ, ఇంకా నేల క్రిందనూ ఉన్న,[1] సమస్తమూ ఆయనకు చెందినదే.

సూరా సూరా తాహా ఆయత 6 తఫ్సీర్


[1] అస్-స'రా: అంటే భూమిలోని లోతైన భాగంలో, అంటే సర్వం ఆయనకు చెందిందే!

Sign up for Newsletter