కురాన్ - 20:60 సూరా సూరా తాహా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَتَوَلَّىٰ فِرۡعَوۡنُ فَجَمَعَ كَيۡدَهُۥ ثُمَّ أَتَىٰ

ఆ పిదప ఫిర్ఔన్ వెళ్ళిపోయి తన తంత్ర సామగ్రిని సమీకరించుకొని తిరిగి వచ్చాడు.[1]

సూరా సూరా తాహా ఆయత 60 తఫ్సీర్


[1] చూడండి, 7:111-114.

Sign up for Newsletter