Quran Quote  :  Surely your Lord is none other than Allah, Who created the heavens and the earth in six days, - 7:54

కురాన్ - 20:8 సూరా సూరా తాహా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَۖ لَهُ ٱلۡأَسۡمَآءُ ٱلۡحُسۡنَىٰ

అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనకు అత్యుత్తమమైన పేర్లు ఉన్నాయి.[1]

సూరా సూరా తాహా ఆయత 8 తఫ్సీర్


[1] "అల్లాహ్ (సు.తా.) యొక్క అత్యుత్తమ పేర్లు" (అల్-అస్మాఉ'ల్-'హుస్నా). ఈ శబ్దం ఖుర్ఆన్ లో నాల్గుసార్లు వచ్చింది. 7:180, 17:110, 59:24 మరియు ఇక్కడ.

Sign up for Newsletter