కురాన్ - 20:92 సూరా సూరా తాహా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

قَالَ يَٰهَٰرُونُ مَا مَنَعَكَ إِذۡ رَأَيۡتَهُمۡ ضَلُّوٓاْ

(మూసా, హారూన్ తో) అన్నాడు: "ఓ హారూన్! నీవు వారిని మార్గభ్రష్టత్వంలో పడటం చూసినప్పుడు (వారిని వారించకుండా) నిన్ను ఎవరు ఆపారు?

Sign up for Newsletter