Quran Quote  :  (Successful are those who guard their private part ) save from their wives, or those whom their right hands possess; - 23:6

కురాన్ - 17:37 సూరా సూరా బనీ ఇస్రాయీల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَلَا تَمۡشِ فِي ٱلۡأَرۡضِ مَرَحًاۖ إِنَّكَ لَن تَخۡرِقَ ٱلۡأَرۡضَ وَلَن تَبۡلُغَ ٱلۡجِبَالَ طُولٗا

మరియు భూమిపై విర్రవీగుతూ నడవకు.[1] నిశ్చయంగా నీవు భూమిని చీల్చనూ లేవు మరియు పర్వతాల ఎత్తుకు చేరనూ లేవు!

సూరా సూరా బనీ ఇస్రాయీల్ ఆయత 37 తఫ్సీర్


[1] విర్రవీగటం అల్లాహుతా'ఆలాకు ఎంతో అసహ్యకరమైనది. ఖారూన్ విర్రవీగటం వల్లనే, తన ధనసంపత్తులతో సహా భూమిలోకి త్రొక్కి వేయబడ్డాడు. చూడండి, 28:81.

సూరా బనీ ఇస్రాయీల్ అన్ని ఆయతలు

Sign up for Newsletter