Quran Quote  :  Had Allah so willed, He would have made you all one single community. - 16:93

కురాన్ - 18:44 సూరా సూరా కహఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

هُنَالِكَ ٱلۡوَلَٰيَةُ لِلَّهِ ٱلۡحَقِّۚ هُوَ خَيۡرٞ ثَوَابٗا وَخَيۡرٌ عُقۡبٗا

అక్కడ (ఆ తీర్పుదినం నాడు)[1] శరణు (రక్షణ) కేవలం అల్లాహ్, ఆ సత్యవంతునిదే! ఆయనే ప్రతిఫలం ఇవ్వటంలో ఉత్తముడు మరియు అత్యుత్తమ అంతిమ ఫలితం ఇచ్చేవాడు.

సూరా సూరా కహఫ్ ఆయత 44 తఫ్సీర్


[1] ఈ బ్రాకెట్ ఇబ్నె-కసీ'ర్ లో ఇవ్వబడి ఉంది.

సూరా కహఫ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter