కురాన్ - 21:51 సూరా సూరా అంబియా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

۞وَلَقَدۡ ءَاتَيۡنَآ إِبۡرَٰهِيمَ رُشۡدَهُۥ مِن قَبۡلُ وَكُنَّا بِهِۦ عَٰلِمِينَ

మరియు వాస్తవానికి, మేము ఇంతకు పూర్వం ఇబ్రాహీమ్ కు కూడా మార్గదర్శకత్వం చేశాము మరియు అతనిని గురించి మాకు బాగా తెలుసు.[1]

సూరా సూరా అంబియా ఆయత 51 తఫ్సీర్


[1] ఇబ్రాహీమ్ గాథకు చూడండి, 6:74-79 మరియు 83.

సూరా అంబియా అన్ని ఆయతలు

Sign up for Newsletter