Quran Quote  :  (Allah will bring forth the acts of everyone), even if it be the weight of a grain of mustard seed. - 21:47

కురాన్ - 25:29 సూరా సూరా ఫుర్కాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

لَّقَدۡ أَضَلَّنِي عَنِ ٱلذِّكۡرِ بَعۡدَ إِذۡ جَآءَنِيۗ وَكَانَ ٱلشَّيۡطَٰنُ لِلۡإِنسَٰنِ خَذُولٗا

"వాస్తవానికి అతడే, హితబోధ (ఖుర్ఆన్) నా వద్దకు వచ్చిన తరువాత కూడా, నన్ను దాని నుండి తప్పించాడు! వాస్తవానికి షైతాన్ మానవుని యెడల నమ్మకద్రోహి[1]."

సూరా సూరా ఫుర్కాన్ ఆయత 29 తఫ్సీర్


[1] చూడండి, 15:17 మరియు 14:22

సూరా ఫుర్కాన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter