కురాన్ - 29:39 సూరా సూరా అంకబూత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَقَٰرُونَ وَفِرۡعَوۡنَ وَهَٰمَٰنَۖ وَلَقَدۡ جَآءَهُم مُّوسَىٰ بِٱلۡبَيِّنَٰتِ فَٱسۡتَكۡبَرُواْ فِي ٱلۡأَرۡضِ وَمَا كَانُواْ سَٰبِقِينَ

ఇక ఖారూన్[1], ఫిర్ఔన్ మరియు హామానులను[2] (కూడా మేము ఇదే విధంగా నాశనం చేశాము). వాస్తవానికి, మూసా వారి వద్దకు స్పష్టమైన సూచనలను తీసుకొని వచ్చాడు; కాని వారు భూమిలో అహంభావం చూపారు. కావున వారు (మా శిక్ష నుండి) తప్పించుకోలేక పోయారు.

సూరా సూరా అంకబూత్ ఆయత 39 తఫ్సీర్


[1] ఖారూన్ గాథకు చూడండి, 28:76-82. [2] హామాన్ గాథకు చూడండి, 28:6.

సూరా అంకబూత్ అన్ని ఆయతలు

Sign up for Newsletter