Quran Quote  :  They said: "Shall we put faith in two mortals like ourselves a when their people are slaves to us?" - 23:47

కురాన్ - 30:20 సూరా సూరా రూమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمِنۡ ءَايَٰتِهِۦٓ أَنۡ خَلَقَكُم مِّن تُرَابٖ ثُمَّ إِذَآ أَنتُم بَشَرٞ تَنتَشِرُونَ

మరియు ఆయన సూచనలలో ఒకటి మిమ్మల్ని మట్టి నుండి సృష్టించటం.[1] ఆ తరువాత మీరు మానవులుగా (భూమిలో) వ్యాపిస్తున్నారు!

సూరా సూరా రూమ్ ఆయత 20 తఫ్సీర్


[1] చూడండి, 3:59, 23:12 మరియు ఇతర చోట్లలో కూడా.

సూరా రూమ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter