కురాన్ - 37:32 సూరా సూరా అస్సాఫ్ఫాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَأَغۡوَيۡنَٰكُمۡ إِنَّا كُنَّا غَٰوِينَ

"కావున మేము మిమ్మల్ని తప్పు దారిలో పడవేశాము, నిశ్చయంగా మేము కూడా మార్గభ్రష్టులమై ఉంటిమి[1]!"

సూరా సూరా అస్సాఫ్ఫాత్ ఆయత 32 తఫ్సీర్


[1] చివరకు వారి నాయకులు ఒప్పుకుంటారు, వారు స్వయంగా తప్పుదారిలో ఉండి, తమ అనుచరులను కూడా తప్పు దారి పట్టించారని! షై'తాన్ మాటల కోసం చూడండి, 14:22.

Sign up for Newsletter