కురాన్ - 71:14 సూరా సూరా నూహ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَقَدۡ خَلَقَكُمۡ أَطۡوَارًا

మరియు వాస్తవానికి ఆయనే మిమ్మల్ని విభిన్న దశలలో సృష్టించాడు[1].

సూరా సూరా నూహ్ ఆయత 14 తఫ్సీర్


[1] చూడండి, 22:5, 23:14 మొదలైనవి.

సూరా నూహ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter