Quran Quote  :  Allah knows whatever is before them and whatsoever is remote from them and they(Prophets) do not intercede except for him - 21:28

కురాన్ - 71:15 సూరా సూరా నూహ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

أَلَمۡ تَرَوۡاْ كَيۡفَ خَلَقَ ٱللَّهُ سَبۡعَ سَمَٰوَٰتٖ طِبَاقٗا

ఏమీ? మీరు చూడటం లేదా? అల్లాహ్ ఏడు ఆకాశాలను ఏ విధంగా అంతస్తులలో సృష్టించాడో[1]!

సూరా సూరా నూహ్ ఆయత 15 తఫ్సీర్


[1] చూడండి, 67:3.

సూరా నూహ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter